Coolie : సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ కూలీ. ఆగస్టు 14న మూవీ రిలీజ్ కాబోతోంది. ఈ సందర్భంగా వరుస ప్రమోషన్లు చేస్తున్నారు. చెన్నైలో మొన్న ఆడియో లాంచ్ ఈవెంట్ నిర్వహించగా.. నేడు హైదరాబాద్ లో మరో ఈవెంట్ నిర్వహించారు. ఇందులో రజినీకాంత్ మాట్లాడుతూ నాగార్జునపై జోకులు వేశారు. కూలీ మూవీ నాకెంతో స్పెషల్. చాలా ఏళ్ల తర్వాత నా సినిమాలో ఇంత మంది స్టార్లు నటిస్తున్నారు. ఈ సినిమాలో నాగార్జున విలన్…