Home
Rajendra Nagar
Rajendra Nagar News
-
MP: హనీమూన్‌కి వెళ్లి అదృశ్యమైన జంట.. అసలేం జరిగింది?
మధ్యప్రదేశ్ రాష్ట్రం ఇండోర్‌లోని రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్ ప్రాంతానికి చెందిన రవాణా వ్యాపారవేత్త రాజా రఘువంశీ తన భార్య సోనమ్‌తో కలిసి తన హనీమూన్ జరుపుకోవడానికి మేఘాలయ రాష్ట్రం షిల్లాంగ్‌కు వెళ్లాడు. అక్కడ ఇద్దరూ అదృశ్యమయ్యారు. ఈ మేరకు వారి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వీలైనంత త్వరగా వారిని కనుగొనాలని కోరారు. -
Drugs In Hyderabad: హైదరాబాద్ రాజేంద్రనగర్ లో డ్రగ్స్ కలకలం.. నైజీరియా లేడి కిలాడి అరెస్ట్..
Drugs In Hyderabad: మరోసారి హైదరాబాద్ లో డ్రగ్స్ కలకలం రేగింది. తాజాగా భారీ మొత్తంలో డ్రగ్స్ సీజ్ చేసారు రాజేంద్రనగర్ పోలీసులు. 50 గ్రాముల MDMA, 25 గ్రాముల కొకైన్ ను సీజ్ చేసారు పోలీసులు. నైజీరియా లేడి కిలాడి అరెస్ట్ చేయగా.. మరో నలుగురు పరారీలో ఉన్నారు. ఇక ఈ డ్రగ్స్ సరఫరా బెంగుళూరు నుండి హైదరాబాద్ కు జరుగుతోంది. అలా చేరుకున్న తర్వాత హైదరాబాద్ లో డ్రగ్స్ విక్రయిస్తున్నారు కేటుగాళ్లు. భార్య, భర్త… -
Rahul Gandhi : ఐఏఎస్ కోచింగ్ సెంటర్లో ప్రమాదం.. ప్రభుత్వంపై విరుచుకుపడ్డ రాహుల్ గాంధీ
Rahul Gandhi : ఢిల్లీలోని ఓల్డ్ రాజేంద్ర నగర్లో ఉన్న కోచింగ్ ఇనిస్టిట్యూట్‌లో జరిగిన ప్రమాదంపై కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ప్రభుత్వంపై దాడి చేశారు. కోచింగ్ ఇనిస్టిట్యూట్‌లోని బేస్మెంట్లో నీరు చేరి ముగ్గురు విద్యార్థులు మృతి చెందడం పట్ల ఆయన సంతాపం వ్యక్తం చేశారు. -
Delhi : ఢిల్లీలో దారుణం.. కోచింగ్ సెంటర్లోకి నీళ్లు వచ్చి ముగ్గురు విద్యార్థులు మృతి
Delhi : ఢిల్లీలో శనివారం సాయంత్రం కురిసిన వర్షంతో పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. పాత రాజేంద్రనగర్‌లోని ఓ కోచింగ్ సెంటర్ బేస్మెంట్ ఒక్కసారిగా నీటితో నిండిపోవడంతో పరిస్థితి నెలకొంది. -
Road Accident: ఎక్స్‌ప్రెస్ వే మీద వేగంగా దూసుకొచ్చి పల్టీలు కొట్టిన కారు.. యువకుడు మృతి
రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పీవీఎన్ఆర్ ఎక్స్‌ప్రెస్ వే మీద రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా దూసుకొచ్చిన కారు పల్టీలు కొట్టడంతో గణేష్ అనే ఓ యువకుడు మృతి చెందాడు. పిల్లర్ నెంబర్ 296 వద్ద డివైడర్‌ను ఢీకొట్టి మహీంద్రా థార్ జీప్ పల్టీలు కొట్టింది. -
MLA Prakash Goud: ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ యూటర్న్.. కాంగ్రెస్‌కు షాక్..!
కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నానంటూ ప్రకటించిన రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్.. ఇప్పుడు ఆ పార్టీకి షాక్ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీలో చేరబోనని స్పష్టం చేశారు. నిన్న సాయంత్రం, ఈరోజు ఉదయం తన కేడర్ తో సమావేశమయ్యారు ప్రకాష్ గౌడ్.. అయితే, ప్రజల నుండి వ్యతిరేకత వస్తుందని ఎమ్మెల్యే ప్రకాష్ కు సూచించారు పలువురు నేతలు.. దీంతో, తాత్కాలికంగా కాంగ్రెస్ పార్టీలో చేరే విషయాన్ని విరమించుకొని ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ వెనుకడుగు వేశారు.. కార్యకర్తల సూచన మేరకు బీఆర్ఎస్… -
Fake Robbery: ఇంట్లో దొంగలు పడ్డారంటూ డ్రామా.. సీన్ కట్ చేస్తే..?!
ఈ మధ్యకాలంలో యువత డబ్బు సంపాదించడానికి అనేక వక్రమార్గాలలో నడుస్తున్నారు. అలా వెళ్ళినవారు వారి సమయంతో పాటు డబ్బును కూడా పోగొట్టుకుంటున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియా నేపద్యంలో యువతకు అనేక రకాల బెట్టింగ్ యాప్స్, ఆన్లైన్ గేమ్స్ లాంటివి అందుబాటులోకి రావడంతో యువత వాటికి ఆకర్షితులై వారి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ఇకపోతే తాజాగా ఓ యువతి ఆన్లైన్ గేమ్స్ ఆడి డబ్బులు పోగొట్టుకుంది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళ్తే.. Also read: Jr NTR’s… -
Fire Accident: రంగారెడ్డి జిల్లా కాటేదాన్‌లో అగ్నిప్రమాదం.. ఎగసిపడుతున్న మంటలు
Fire Accident: రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అత్తాపూర్ లోనూ అగ్నిప్రమాదం జరిగింది. అత్తాపూర్‌లోని పత్తి ప్యాకింగ్ గోడౌన్లో మంటలు చెలరేగాయి. -
Fair Accident: రాజేంద్రనగర్ లో అగ్నిప్రమాదం.. వారంలో ఇది రెండోసారి
Fair Accident: తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ రాజేంద్రనగర్‌లో గురువారం ఉదయం అగ్నిప్రమాదం జరిగింది. రాజేంద్రనగర్ శివరాంపల్లి సమీపంలోని స్క్రాప్ గోడౌన్లో మంటలు చెలరేగాయి. -
Rajendra Nagar: రాజేంద్రనగర్‌లో రాహుల్ హత్య కేసు.. ప్రేమ వ్యవహరమే కారణమా?
Rajendra Nagar: నగరంలోని రాజేంద్రనగర్‌లో రాహుల్ సింగ్ అనే యువకుడిని గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. ప్రేమ వ్యవహారమే హత్యకు కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు.
తాజావార్తలు
-
Shivraj Singh Chouhan: చంద్రబాబు నాయుడు డైనమిక్ లీడర్.. ఏపీ దేశంలోనే నంబర్ వన్ అవుతుంది!
-
Xiaomi Diwali Sale 2026: రూ.22,999 నుంచే Xiaomi ఫోన్లు.. 50% వరకు డిస్కౌంట్, Exchange + No-Cost EMI కూడా!
-
Varanasi Update: షాకవుతున్న ఫాన్స్.. ‘ఆర్ఆర్ఆర్’ రికార్డు బ్రేక్ చేసిన ‘వారణాసి’!
-
Varanasi Update: ‘వారణాసి’లో హాలీవుడ్ స్టార్ హీరోయిన్.. మహేష్ బాబుతో రొమాంటిక్ సీన్స్!
-
BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!