ఓ యువతి లింగమార్పిడి చేసుకుని యువకుడిలా మారింది. అనంతరం పెద్దల అనుమతితో మరో యువతిని పెళ్లిచేసుకుంది. ఈ ఘటన రాజస్థాన్‌లోని భరత్‌పుర్ జిల్లాలో జరిగింది.
టీమిండియాపై పాకిస్థాన్ గెలుపు రాజస్థాన్‌లోని ఓ టీచర్ మెడకు చుట్టుకుంది. ఎందుకంటే చిరకాల ప్రత్యర్థుల మధ్య మ్యాచ్ ముగిసిన అనంతరం రాజస్థాన్ ఉదయ్‌పూర్‌లోని ప్రైవేట్ స్కూలులో పనిచేసే మహిళా టీచర్ నసీఫా అట్టారీ ‘మేం గెలిచాం’ అంటూ వాట్సాప్‌లో స్టేటస్‌గా పెట్టుకుంది. ఈ స్టేటస్ చూసిన పలువురు భారత జట్టు అభిమానులు తీవ్ర ఆగ్రహాలకు లోనయ్యారు. దీంతో కొందరు ఈ విషయాన్ని స్కూల్ యాజమాన్యం దృష్టికి తీసుకువెళ్లగా వాళ్లు చర్యలు తీసుకున్నారు. Read Also: ప్రేమ మత్తు..…