సెప్టెంబర్ 2 దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి. ఈ సందర్బంగా ఆ నేతను పార్టీ నాయకులు, అభిమానులు గుర్తు చేసుకుంటున్నారు. 2004 మే నెలలో సీఎంగా బాధ్యతలు చేపట్టిన వైఎస్సార్.. 2009 లోను రెండోసారి అధికారంలోకి వచ్చారు. రూ.2కే కిలో బియ్యం, రైతులకు ఉచిత విద్యుత్, 108 అంబులెన్స్ సర్వీసులు, ఫీజు రీయింబర్స్