వైఎస్ రాజశేఖర రెడ్డిని స్మరించుకున్న చిరంజీవి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సెప్టెంబర్ 2 దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి. ఈ సందర్బంగా ఆ నేతను పార్టీ నాయకులు, అభిమానులు గుర్తు చేసుకుంటున్నారు. 2004 మే నెలలో సీఎంగా బాధ్యతలు చేపట్టిన వైఎస్సార్.. 2009 లోను రెండోసారి అధికారంలోకి వచ్చారు. రూ.2కే కిలో బియ్యం, రైతులకు ఉచిత విద్యుత్, 108 అంబులెన్స్ సర్వీసులు, ఫీజు రీయింబర్స్‌మెంట్, ట్రిపుల్ ఐటీల ఏర్పాటు సహా ఎన్నో ప్రజా ప్రయోజన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఇలా తన ప్రజారంజక పాలనతో ప్రత్యేక స్థానం సంపాదించారు. ఇప్పటికీ ఆయన తీసుకొచ్చిన పథకాలు ఎన్నో రాష్ట్రాలకు ఆదర్శమయ్యాయి.
తెలుగు రాజకీయాల్లో చెరగని ముద్ర వేసుకున్న రాజశేఖర రెడ్డిని నేడు వర్ధంతి సందర్బంగా పలువురు ప్రముఖులు స్మరించుకుంటున్నారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి కూడా వైఎస్ రాజశేఖర రెడ్డిని స్మరించుకుంటూ ట్వీట్ చేశారు. ‘దివంగత ముఖ్యమంత్రి, ప్రియతమ ప్రజా నాయకుడు శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి సందర్బంగా ఆయన్ని సంస్మరించుకుంటూ ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధిస్తున్నా..’ అంటూ చిరు ట్వీట్ చేశారు.
Also Read
దివంగత ముఖ్యమంత్రి ,
ప్రియతమ ప్రజా నాయకుడు శ్రీ వై ఎస్ రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి సందర్బంగా ఆయన్ని సంస్మరించుకుంటూ ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధిస్తూ ..— Chiranjeevi Konidela (@KChiruTweets) September 2, 2021
తాజావార్తలు
-
IND vs WI 2nd ODI: టీమిండియా బౌలర్లకు ఎగిరి గంతేసే వార్త.. రెండో వన్డే నుంచి విండీస్ సెంచరీ హీరో ఔట్!
-
APPSC Group 1 మూల్యాంకనంపై హైకోర్టులో తుది విచారణ.. కీలక వాదనలు..
-
IP68+IP69 రేటింగ్, 8,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో కొత్త బడ్జెట్ ఫోన్ Vivo Y600i లాంచ్..!
-
Government Scheme: అదిరిపోయే పెన్షన్ స్కీమ్.. రూ.55 కడితే చాలు.. ప్రతినెలా మీ అకౌంట్లోకి రూ.3000..!
-
Irumudi Movie Bridge: కుప్పకూలిన ‘ఇరుముడి’ సినిమా బ్రిడ్జి!
ట్రెండింగ్
-
165Hz OLED డిస్‌ప్లే, 9,020mAh బ్యాటరీ, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో iQOO Pad Ultra టాబ్లెట్ లాంచ్.!
-
India vs West Indies 2nd ODI: సిరీస్ గెలుపే లక్ష్యంగా బరిలోకి భారత్.. సిరాజ్ రీఎంట్రీ.? ప్లేయింగ్ XI ఇలా..!
-
2K+ 165Hz AMOLED డిస్‌ప్లే, 50MP+50MP+32MP కెమెరాలు, 8,400mAh బ్యాటరీతో iQOO 16 5Gలాంచ్.. ధర ఎంతంటే.?
-
World Heart Day : గుండె జబ్బు వచ్చే ముందు ఈ చిన్న సంకేతాలు కనిపిస్తాయా.?
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?