టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ ఇప్పుడు రెండు కొత్త ప్రాజెక్ట్ లో బిజీగా ఉన్నారు. రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పీరియాడిక్ యాక్షన్ డ్రామా ఇప్పటికే షూటింగ్‌లో కొనసాగుతోంది. అయితే ఇప్పుడు మరో హైప్ క్రియేట్ చేస్తున్న సినిమా ‘రౌడీ జనార్దన్’, ఇది రవి కిరణ్ కోలా దర్శకత్వంలో తెరకెక్కనుంది. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమా అక్టోబర్ నుంచి అధికారికంగా చిత్రీకరణ ప్రారంభం అవుతుంది. Also Read : Radhika Sarathkumar : సీనియర్ నటి…