SSMB 29 : రాజమౌళికి ఏమైంది. అసలేం చేస్తున్నాడు అని షాక్ అవుతున్నారు మహేశ్ బాబు ఫ్యాన్స్. మరి లేకపోతే ఏంటండి.. రాజమౌళి సినిమా అంటే వెయ్యి కోట్ల బడ్జెట్ తో తీసేది. ఈ రోజుల్లో పాన్ ఇండియా సినిమాల నుంచి ఏదైనా పోస్టర్ లేదా సాంగ్, లేదా టీజర్ కే ముందు నుంచే నాలుగైదు అప్డేట్లు ఇచ్చిన తర్వాత రిలీజ్ చేస్తున్నారు. ముందు డేట్ గురించి అప్డేట్ ఇచ్చిన తర్వాత మళ్లీ వచ్చాక.. ఆ తర్వాత…