SS Rajamouli Says Sorry to Media for Being Late: దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి 1, బాహుబలి 2 సినిమాలు తెలుగు అనే కాదు యావత్ ఇండియన్ సినీ ఇండస్ట్రీలో గొప్ప సినిమాలుగా నిలిచాయి. బాహుబలి 2 సినిమా అయితే ఒక అడుగు ముందుకేసి ఎన్నో రికార్డులను బద్దలుకొట్టింది. అయితే, అంతటి ఘన విజయం సాధించిన బాహుబలి ది క్రౌన్ ఆఫ్ బ్లడ్ పేరుతో రాజమౌళి ఓ యానిమేటెడ్ సిరీస్ తీసుకొస్తున్నారు.…