ఈరోజు పాన్ ఇండియా మొత్తంలో మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్స్ అంటే ఇద్దరి పేర్లు మాత్రమే వినిపిస్తాయి. ఒకటి ప్రశాంత్ నీల్, ఇంకొకటి రాజమౌళి. ఈ ఇద్దరూ ఇండియన్ బాక్సాఫీస్ ని రఫ్ఫాడించారు. బాహుబలి సినిమాతో రాజమౌళి పాన్ ఇండియా మార్కెట్ ని క్రియేట్ చేస్తే, ప్రశాంత్ నీల్ KGF సినిమాతో పాన్ ఇండియా మార్కెట్ ని దున్నేసాడు. రాజమౌళి తర్వాత అంతటి దర్శకుడు ప్రశాంత్ నీల్ మాత్రమే అనే ఫీలింగ్ ప్రతి ఒక్కరిలో ఉంది. ప్రస్తుతం ఇండియన్…