SSMB 29 : రాజమౌళికి ఏమైంది. అసలేం చేస్తున్నాడు అని షాక్ అవుతున్నారు మహేశ్ బాబు ఫ్యాన్స్. మరి లేకపోతే ఏంటండి.. రాజమౌళి సినిమా అంటే వెయ్యి కోట్ల బడ్జెట్ తో తీసేది. ఈ రోజుల్లో పాన్ ఇండియా సినిమాల నుంచి ఏదైనా పోస్టర్ లేదా సాంగ్, లేదా టీజర్ కే ముందు నుంచే నాలుగైదు అప్డేట్లు ఇచ్చిన తర్వాత రిలీజ్ చేస్తున్నారు. ముందు డేట్ గురించి అప్డేట్ ఇచ్చిన తర్వాత మళ్లీ వచ్చాక.. ఆ తర్వాత…
Mahesh Babu : సూపర్ స్టార్ మహేశ్ బాబు కేవలం సినిమాల్లోనే కాదు.. సామాజిక సేవలోనూ రియల్ హీరోనే అనిపించుకుంటున్నారు. ఆయన కొడుకు గౌతమ్ పుట్టినప్పుడు చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చాయి. గౌతమ్ కు హార్ట్ లో చిన్న ప్రాబ్లమ్ రావడంతో చాలా ఇబ్బంది పడ్డాడంట. తన కొడుకు లాగా ఇంకెవరూ ఇలాంటి సమస్యలతో బాధపడొద్దనే ఉద్దేశంతో మహేశ్ బాబు ఫౌండేషన్ ద్వారా వేల మంది చిన్నారులకు హార్ట్ ఆపరేషన్లు చేయిస్తున్నాడు సూపర్ స్టార్. తాజాగా 5వేల…
Mahesh Babu : సూపర్ స్టార్ మహేశ్ బాబు ఇప్పుడు రాజమౌళితో భారీ పాన్ వరల్డ్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ప్రపంచలోని ప్రముఖ దేశాల్లో జరుగుతోంది. ఈ మూవీ తర్వాత మహేశ్ బాబు ఎవరితో చేస్తారనే ప్రచారం అప్పుడే మొదలైంది. ఎలాగూ ఈ సినిమా తర్వాత మహేశ్ బాబు రేంజ్ ఎక్కడికో వెళ్లిపోతుంది కదా. అందుకే ముందే మహేశ్ బాబును బుక్ చేసుకుంటున్నాయి కొన్ని నిర్మాణ సంస్థలు. ఇప్పటికే మైత్రీ మూవీ…
Mahesh Babu : సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం దర్శక ధీరుడు రాజమౌళి డైరెక్షన్ లో భారీ సినిమా చేస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం దక్షిణ ఆఫ్రికా అడవుల్లో జరుగుతోంది. కానీ ఆ విషయాలు బయటకు రాకుండా రాజమౌళి జాగ్రత్త పడుతున్నాడు. ఈ క్రమంలో తాజాగా మహేష్ బాబు చేసిన పోస్ట్ అందరినీ ఆకట్టుకుంటుంది. మహేష్ బాబు కొడుకు గౌతమ్ 19వ పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా మహేష్ బాబు బర్త్ డే విషెస్…
SSMB 29 : రాజమౌళి-మహేశ్ బాబు కాంబోలో వస్తున్న ఎస్ ఎస్ ఎంబీ29 మూవీపై భారీ అంచనాలున్నాయి. మొన్న మహేశ్ బర్త్ డే సందర్భంగా రిలీజ్ చేసిన ప్రీ లుక్ పోస్టర్ ఓ రేంజ్ లో సెన్సేషన్ అయింది. ఈ మూవీ షూటింగ్ అప్డేట్ రాకపోవడంతో మహేశ్ ఫ్యాన్స్ ఎంతో ఆశగా వెయిట్ చేస్తున్నారు. ఆ మధ్య ఒడిశా అడవుల్లో షూటింగ్ ను కంప్లీట్ చేసుకుంది ఈ సినిమా. ఇప్పుడు సౌత్ ఆఫ్రికాలో ఈ మూవీ షూటింగ్…
Mahesh Babu : మహేశ్ బాబు ఇండస్ట్రీలో ఎవర్ గ్రీన్ చార్మ్ హీరోగా దూసుకుపోతున్నాడు. 50 ఏళ్లు వచ్చినా సరే 25 ఏళ్ల కుర్రాడిగా కనిపిస్తున్నాడు. నేడు మహేశ్ బాబు 50వ బర్త్ డే. ఈ సందర్భంగా మహేశ్ కు సినీ, రాజకీయ ప్రముఖులు విషెస్ చెబుతున్నారు. ఆయన ఫ్యాన్స్ పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో బర్త్ డే విషెస్ చెబుతున్నారు. ఈ సందర్భంగా మహేశ్ బాబుకు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ విషయం సోషల్ మీడియాలో ట్రెండ్…
నందమూరి స్టార్ హీరో బాలయ్య పలు సినిమాల్లో నటించిన హీరోయిన్ సోనాల్ చౌహన్ పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు.. లెజెండ్ తో హీరోయిన్ గా తెలుగు ప్రేక్షకులను పలకరించింది అందాల భామ సోనాల్ చౌహన్. బోయపాటి దర్శకత్వంలో వచ్చిన ఈ మంచి విజయాన్ని అందుకుంది.. ఈ సినిమా తర్వాత కూడా కొన్ని సినిమాల్లో నటించింది అయితే ఆ సినిమాలు పెద్దగా హిట్ టాక్ ను అందుకోలేక పోయాయి… ఆతర్వాత మరోసారి బాలకృష్ణ తో కలిసి నటించింది. ఆ…