ఇండియన్ సినిమా జెండాని ప్రపంచస్థాయిలో ఎగరేస్తున్న దర్శకుడు రాజమౌళి. ఆర్ ఆర్ ఆర్ సినిమాని ఆస్కార్ నామినేషన్స్ లో నిలబెట్టడానికి చేయాల్సిందంతా చేస్తున్న జక్కన, ప్రస్తుతం అమెరికాలో బిజీ బిజీగా ఉన్నాడు. ప్రెస్ మీట్స్, ఈవెంట్స్ ఇలా అవకాశం ఉన్న ప్రతి చోట ట్రిపుల్ ఆర్ సినిమాని ప్రమోట్ చేస్తున్న రాజమౌళి ఇటివలే జరిగినే ఒక ఇంటర్వ్యూలో తన హాలీవుడ్ ఎంట్రీ గురించి మాట్లాడారు. మార్వెల్ స్టూడియోస్ ప్రెసిడెంట్ ‘కెవిన్ ఫీజ్’ నుంచి ఒక మర్వెల్ సినిమా…