Varanasi: సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకుడు రాజమౌళి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా పేరును ఎట్టకేలకు నేడు రామోజీ ఫిలిం సిటీలో జరుగుతున్న ‘గ్లోబల్ ట్రాటర్’ ఈవెంట్ లో ప్రకటించారు. ఈ సినిమాకు ‘వారణాసి’ అని పేరును కన్ఫర్మ్ చేసింది చిత్ర బృందం. ఇక ఈవెంట్ లో సినిమా పేరుతో పాటు హీరో మహేష్ బాబు సంబంధించిన వీడియోను క్లిప్పును కూడా ప్లే చేశారు. ఈ వీడియోలో మహేష్ బాబు ఆవుపై గంభీరంగా వెళ్తున్న దృశ్యం…
SSMB29: రాజమౌళి- మహేష్ బాబు సినిమా అంటే టైటిల్.. నెక్స్ట్ లెవెల్లో ఉంటుందని అందరూ అనుకున్నారు. కానీ ‘వారణాసి’ అనే సింపుల్ టైటిల్ ను ఫిక్స్ చేయడమేంటి? అనే చర్చ ఇండస్ట్రీలో నడుస్తున్నాయి.