తెలుగు చిత్ర పరిశ్రమ ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా పేరు తెచ్చిన వారిలో రాజమౌళి ఒకరు. టాలీవుడ్ ఇండస్ట్రీలో జక్కన్నగా పేరుపొందిన ఆయన తాజాగా ప్రముఖ ఆస్ట్రేలియా క్రికెటర్ డెవిడ్ వార్నర్ తో కలిసి అడ్వర్టైజ్మెంట్ సంబంధించి నటించారు. మామూలుగా హీరోలు రాజమౌళి దర్శకత్వంలో నటించాలని భావిస్తారు. కాకపోతే., డేవిడ్ వార్నర్ రాజమౌళితో కలిసి నటించాడు. ఈ మధ్య కాలంలో రాజమౌళి కొన్ని యాడ్స్ చేస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. ఇందులో భాగంగానే రాజమౌళి డేవిడ్ వార్నర్ తో కలిసి…