Raja The Raja Movie Launched by Cinematography Minister Komatireddy Venkata Reddy: రుత్విక్ కొండ కింది, విశాఖ దిమాన్ హీరో హీరోయిన్లుగా ఒక సినిమా మొదలైంది. వ్రిందావన్ క్రియేషన్స్ తమ తొలి సినిమాగా ఆ సినిమాను రాజా ది రాజా పేరుతో నిర్మిస్తోంది. ఈ సినిమాకు తెల్లవారితే గురువారం ఫేమ్ మణికాంత్ గెల్లి దర్శకత్వం వహిస్తున్నారు. చాణక్య అద్దంకి, నిహారిక రెడ్డి నిర్మాతలుగా వ్యవహరిస్తున్న రాజా ది రాజా సినిమా హైదరాబాద్ లో లాంఛనంగా…