సలార్, కల్కి వంటి బ్లాక్ బస్టర్స్ తర్వాత రెబల్ స్టార్ ప్రభాస్ నుంచి రాబోతున్న సినిమా ‘ది రాజాసాబ్’. మారుతి దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా హార్రర్ కామేడీ ఎంటర్టైనర్‌గా తెరకెక్కుతోంది. ఇప్పటికే రిలీజ్ చేసిన మోషన్ పోస్టర్, ప్రభాస్ లుక్ సినిమాపై అంచనాలు పెంచేశాయి. డార్లింగ్ వింటేజ్ లుక్, ముఖ్యంగా ఓల్డ్ గెటప్ మాత్రం అదిరిపోయింది. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ రాజాసాబ్ కోసం వెయిట్ చేస్తున్నారు. 2025 ఏప్రిల్ 10న ఈ సినిమా రిలీజ్ కానుంది.…