ప్రభాస్ ఫ్యాన్స్ సహా సినీ లవర్స్ అందరూ ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూస్తున్న రాజాసాబ్ ట్రైలర్ ఎట్టకేలకు రిలీజ్ చేశారు మేకర్స్. ఇప్పటికే విడుదల కావాల్సి ఉన్న ఈ సినిమాని వచ్చే ఏడాది జనవరి 9వ తేదీన రిలీజ్ చేయడానికి మేకర్స్ సిద్ధమయ్యారు. మారుతి డైరెక్షన్‌లో రూపొందించబడిన ఈ సినిమాని విశ్వప్రసాద్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ మీద నిర్మిస్తున్నారు. ఇక ఈ ట్రైలర్ కట్ ఏకంగా మూడు నిమిషాల 34 సెకండ్ల పాటు సాగింది. పూర్తిగా వింటేజ్…