నటి నజ్రియా నజీమ్ నాని సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. ఈమె రాజా రాణి సినిమాతో తెలుగు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.ఈమె మలయాళంలో టీవీ ఛానల్ లో వ్యాఖ్యాతగా కూడా పని చేసింది.నజ్రియా తొలిసారిగా 2006లో బాలనటిగా మలయాళం సినిమాలోపరిచయం అయింది.. ఆ తర్వాత హీరోయిన్ గా మారింది. తమిళం సినిమాల్లో కూడా హీరోయిన్ గా నటించి.. తన నటనకు మంచి గుర్తింపు ను సంపాదించింది.. రాజా రాణి వంటి తమిళ్ డబ్బింగ్ సినిమా ద్వారా తెలుగు…