యంగ్ హీరో శ్రీ విష్ణు నటించిన “రాజ రాజ చోర” మూవీ ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ మూవీపై శ్రీ విష్ణు చాలా నమ్మకం పెట్టుకున్నాడు. అది సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో స్పష్టంగా కనిపించింది. ఇక ఇప్పుడు తాజా పరిస్థితి చూస్తుంటే శ్రీ విష్ణు సినిమా ప్రిరిలీజ్ ఈవెంట్ లో చెప్పినట్టుగానే ప్రేక్షకులందరూ 6 మాస్కులు తీసుకెళ్లక తప్పేలా కనిపించడం లేదు. సినిమా ఫస్ట్ షో తోనే పాజిటివ్ టాక్ తో…