హీరో శ్రీవిష్ణు కెరీర్ లో భిన్నమైన సినిమాలు చేస్తూ చాలా తక్కువ టైంలోనే ప్రేక్షకులకు చేరువైయ్యాడు. చాలా వరకు హడావిడికి దూరంగా ఉంటూ, చాలా సింపుల్ గా కనిపిస్తుంటాడు. రీసెంట్ గా ఆయన నటించిన ‘రాజ రాజ చోర’ కు పాజిటివ్ టాక్ రావడంతో మంచి వసూళ్లను రాబట్టుకొంటోంది. మొదటి వారంలో ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రూ. 10 కోట్ల గ్రాస్ వసూలు చేయటం, కరోనా పరిస్థితుల్లో విశేషమనే చెప్పాలి. ఈ నేపథ్యంలో ఈ చిత్రబృందం సక్సెస్…