శ్రీ విష్ణు, మేఘా ఆకాష్, సునైనా ప్రధాన పాత్రల్లో కామిక్ కాపర్ “రాజ రాజ చోర” ఆగష్టు 19 న గ్రాండ్ రిలీజ్ కి సిద్ధంగా ఉంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న రాత్రి హైదరాబాద్ లో జరిగింది. ఇందులో హీరో నారా రోహిత్, డైరెక్టర్స్ అనిల్ రావిపూడి, బాబీ,శ్రీవాస్ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో శ్రీ విష్ణు మాట్లాడుతూ “రాజ రాజ చోర” విజయంపై విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ చిత్రం అన్ని…
యంగ్ హీరో శ్రీవిష్ణు హీరోగా నటిస్తున్న విభిన్న కథా చిత్రం “రాజ రాజ చోర”. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ముహూర్తం ఖరారు చేశారు మేకర్స్. “రాజ రాజ చోర” ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఆగష్టు 15న, సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్ లోని దసపల్లా హోటల్ లో నిర్వహించనున్నారు. “చోరుడు వస్తున్నాడు జాగ్రత్త ! ఎవరి వస్తువులకు వాళ్లే బాధ్యులు” అంటూ వినూత్నంగా హీరోను దొంగాగా చూపించి, ఆ దొంగను…