Malvi Malhotra Clarity about Video with Raj Tarun : తిరగబడరా సామి సినిమా ప్రమోషన్స్ లో భాగంగా వివాదాస్పద హీరోయిన్గా పేరు తెచ్చుకున్న మాల్వి మల్హోత్రా ఎన్ టీవీ తో ప్రత్యేకంగా సంభాషించింది. ఈ సందర్భంగా ఆమెకు ఈ వివాదం గురించి పలు ప్రశ్నలు కూడా ఎదురయ్యాయి. ముఖ్యంగా రాజ్ తరుణ్తో సన్నిహితంగా ఉన్నట్టు అనిపిస్తున్న ఒక వీడియోలో బూతులు కూడా మాట్లాడుతున్నట్టు కనిపిస్తోంది. దాని గురించి మీరేమంటారు అని అడిగితే అందులో తప్పేముంది…
Malvi Malhotra comments on Lavanya issue: రాజ్ తరుణ్, లావణ్య వ్యవహారం గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా వివరించాల్సిన అవసరం లేదు. అనేక వివాదాలు రాజ్ తరుణ్ చుట్టూ ముసురుకుంటున్న సంగతి కూడా ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే రాజ్ తరుణ్ హీరోగా మాల్వి మల్హోత్రా హీరోయిన్గా తెరకెక్కిన తిరగబడరా సామి సినిమా ఈరోజు రిలీజ్ అయింది. అయితే ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఎన్టీవీతో ప్రత్యేకంగా ముచ్చటించింది మాల్వి మల్హోత్రా. ఈ…
Raj Tarun – Lavanya: తెలుగు చిత్ర పరిశ్రమలో గత కొద్ది రోజుల నుంచి హీరో రాజ్ తరుణ్ అతడి మాజీ ప్రియురాలు లావణ్య గురించి అనేక సంఘటనలు రోజు మీడియా పూర్వకంగా తెలుసుకుంటూనే ఉన్నాము. ఈ విషయంలో మొదటగా తాను రాజ్ తరుణ్ మాజీ ప్రియురాలని తనని అతడు పెళ్లి చేసుకున్నాడని.. ఏకంగా అబార్షన్ కూడా చేయించడం లాంటి ఆరోపణలు చేసింది. అంతేకాదు, హీరో రాజ్ తరుణ్ మాల్వి మల్హోత్రాతో ఎఫైర్ నడిపిస్తున్నాడని అందువల్లే తనను…
Raj Tarun Parents Filed Case on Lavanya: ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్ని సినిమాలు జరుగుతున్న గాని.. టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్, లావణ్య మధ్య జరుగుతున్న విషయమే అందరూ గమనిస్తున్నారు. ఈ ప్రేమ వ్యవహారం సంబంధించి ప్రతిరోజు ఓ కొత్త మలుపు తిరుగుతూనే ఉంది. అచ్చం సినిమాలు స్టోరీ వలె నిజజీవితంలో కూడా అంతకుమించి రోజు రోజుకి కొత్త ట్విస్టులతో వీరి అంశం వార్తల్లో నిలుస్తోంది. ఈ నేపథ్యంలోనే గురువారం నాడు రాజ్…
Lady Bouncers first time in tollywood for Malvi Malhotra: టాలీవుడ్ సినీ పరిశ్రమలో ఒక ఆసక్తికరమైన పరిణామం చోటుచేసుకుంది. అదేమిటంటే ఇప్పటివరకు కొన్ని వందల సినిమా ఈవెంట్లు జరిగాయి కానీ ఒక్క ఈవెంట్ కి కూడా లేడీ బౌన్సర్ హాజరు కాలేదు. రెండేళ్ల క్రితం రిలీజ్ అయిన తమన్నా బబ్లీ బౌన్సర్ సినిమా ప్రమోషన్స్ సమయంలో కొంతమంది లేడీ బౌన్సర్లను తీసుకువచ్చారు. కానీ నిజానికి లేడీ బౌన్సర్లను తీసుకువచ్చే అవసరం ఇప్పటివరకు పడలేదు. అయితే…
Raj Tarun: హీరో రాజ్ తరుణ్ లావణ్య అంశం గురించి తెలుగు ప్రేక్షకులకి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తనను ప్రేమించి పెళ్ళి చేసుకుని ఇప్పుడు హీరోయిన్ మాల్వీ మల్హోత్రా ప్రేమలో పడి తనను మోసం చేస్తున్నాడు అంటూ రాజ్ తరుణ్ మీద లావణ్య పోలీసు కేసు నమోదు చేసింది. ఆ తరువాత మాల్వీ మల్హోత్రా, రాజ్ తరుణ్ ఇద్దరూ వేర్వేరుగా లావణ్య మీద కేసులు నమోదు చేశారు. ఇక ఈ వివాదం మొదలైన తరువాత…
Raj Tarun – Malvi to Appear Before Media for Tiragabadarasaami: గత కొంతకాలంగా రాజ్ తరుణ్ ఒక వివాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. తనను రహస్యంగా ప్రేమించి పెళ్లి చేసుకుని ఇప్పుడు మరొక హీరోయిన్ తో కలిసి తిరుగుతున్నాడు అంటూ లావణ్య అనే యువతి పోలీసులను ఆశ్రయించింది. అయితే లావణ్య తనను ఇబ్బంది పెడుతోంది అంటూ రాజ్ తరుణ్ తో తిరగబడరాసామి అనే సినిమా చేసిన మాల్వి మల్హోత్రా కూడా పోలీసులకు ఫిర్యాదు చేసింది.…
Raj Tarun Called Director after Purushottamudu getting Positive Reports: రాజ్ తరుణ్ హీరోగా నటించిన కొత్త సినిమా “పురుషోత్తముడు”. రామ్ భీమన “పురుషోత్తముడు” సినిమాను రూపొందించారు. ప్రకాష్ రాజ్, మురళి శర్మ, రమ్య కృష్ణ, బ్రహ్మానందం, ముఖేష్ ఖన్నా వంటి స్టార్ కాస్టింగ్ తో రూపొందిన ఈ సినిమా నిన్న శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ అయింది. ఈ చిత్రాన్ని శ్రీ శ్రీదేవి ప్రొడక్షన్స్ బ్యానర్ పై డా.రమేష్ తేజావత్, ప్రకాష్ తేజావత్…
Raj Tarun Tag is Jovial Star: టాలీవుడ్ యువ నటుడు రాజ్ తరుణ్ హీరోగా రామ్ భీమన తెరకెక్కించిన చిత్రం ‘పురుషోత్తముడు’. ఇందులో హాసిని సుధీర్ కథానాయిక. శ్రీదేవి ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రమేష్ తేజావత్, ప్రకాష్ తేజావత్ భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మించారు. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఈ మూవీ తెరకెక్కింది. పురుషోత్తముడు సినిమా నేడు (జూలై 26) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాతో రాజ్ తరుణ్‌కి ట్యాగ్ వచ్చింది. పురుషోత్తముడు టైటిల్స్ సమయంలో…
Purushothamudu Movie Producer Ramesh Comments: రాజ్ తరుణ్ హీరోగా హాసిని హీరోయిన్గా పురుషోత్తముడు అనే సినిమా తెరకెక్కింది. నిజానికి జూన్ నెలలోనే రిలీజ్ కావాల్సిన ఈ సినిమా పలు కారణాలతో ఆగస్టు నెలకు వాయిదా పడింది. అయితే ఆగస్టు నెల మొత్తం సినిమాలు పెద్ద ఎత్తున రిలీజ్ కి రెడీ అవ్వడంతో జూలై 26వ తేదీన సినిమాని రిలీజ్ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. రామ్ భీమన దర్శకత్వంలో రమేష్ తేజావత్ నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కింది.…