ప్రస్తుతం టాలీవుడ్ యంగ్‌హీరో రాజ్‌తరుణ్-లావణ్య వ్యవహారంపై జోరుగా చర్చ జరుగుతోంది. ఎన్టీవీకి ఇచ్చిన ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూలో లావణ్య కీలక విషయాలను వెల్లడించింది. అరియానా గ్లోరీకి రాజ్‌తరుణ్‌తో ఎఫైర్ ఉందని లావణ్య సంచలన వ్యాఖ్యలు చేసింది.
టాలీవుడ్ యాక్టర్ రాజ్‌తరుణ్-లావణ్య వ్యవహారం టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారిన సంగతి తెలిసిందే. అయితే లావణ్య తల్లిదండ్రులు ఇప్పటివరకు మీడియా ముందుకు వచ్చి ఏం జరిగిందనే విషయాన్ని వెల్లడించలేదు. తాజాగా మీడియా ముందుకు వచ్చి చెప్పుకోలేని సంఘటనలు జరిగాయని కన్నీళ్లు పెట్టుకున్నారు.