సమంత ఇప్పుడు అనూహ్యంగా వార్తల్లో నిలిచింది. దానికి కారణం ఆమె ఇటీవల చేసిన ‘శుభం’ అనే సినిమా. ఈ సినిమాకు రాజ్ నిడుమూరు ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా వ్యవహరించారు. నిజానికి రాజుతో సమంత రిలేషన్‌లో ఉందనే ప్రచారం చాలా రోజుల నుంచి జరుగుతోంది. సమంత కూడా రాజుతో ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ, తాను ఇక మూవ్ ఆన్ అవుతున్నట్లు హింట్ ఇస్తోంది. అయితే, ఇప్పుడు అనూహ్యంగా రాజు భార్య ఒక పోస్ట్ పెట్టిందంటూ సోషల్…