టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత దర్శకుడు రాజ్ నిడిమోరును పెళ్లి చేసుకుని కొత్త జీవితాన్ని ప్రారంభించడం గత కొద్ది రోజులుగా సినీ వర్గాల్లో, సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. సమంత, రాజ్ దంపతులు ఆయన ఇంటికి చేరుకోగా, అత్తారింటివారు వారికి సాదర స్వాగతం పలికారు. ఈ ఆనందకరమైన సందర్భానికి సంబంధించిన ఫొటోలను రాజ్ చెల్లెలు సోషల్ మీడియాలో షేర్ చేయగా, అవి వైరల్ అవుతున్నాయి. టాలీవుడ్‌లో దాదాపు అగ్రశ్రేణి హీరోలందరితో నటించిన సమంతకు.. ఆమె పెళ్లి…