India beat Nepal to enter U19 Asia Cup 2023 Semifinal: పేసర్ రాజ్ లింబాని (7/13) చెలరేగడంతో అండర్-19 ఆసియా కప్ 2023లో భారత యువ జట్టు సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. గ్రూపు-ఏలో భాగంగా మంగళవారం నేపాల్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ 10 వికెట్ల తేడాతో విజయం సాధించింది. గ్రూపు దశలో మూడు మ్యాచ్‌ల్లో రెండింట్లో నెగ్గిన భారత్ నాలుగు పాయింట్లతో సెమీస్ బెర్తు దక్కించుకుంది. ఆరంభ మ్యాచ్‌లో అఫ్గనిస్తాన్‌ను చిత్తుచేసిన భారత్.. పాకిస్తాన్ చేతిలో…