రాజ్ కుమార్ హిరాణీ… ఇండియాస్ బెస్ట్ డైరెక్టర్ అనే లిస్ట్ తీస్తే తప్పకుండా టాప్ 5 లో ఉంటాడు. సక్సస్ ఫెయిల్యూర్ అనే బాక్సాఫీస్ లెక్కల్ని పక్కన పెట్టేస్తే రాజ్ కుమార్ హిరాణీ సినిమాల్లో హానెస్టీ ఉంటుంది. ఒక కథని చాలా సరదాగానే చెప్తూ అండర్ కరెంట్ గా బ్యూటుఫుల్ ఎమోషన్ ని చెప్పడం హిరాణీకి మాత్రమే చెల్లిన స్టోరీ టెల్లింగ్. సోషల్ మెసేజ్, ఫన్, ఎమోషన్… ఈ మూడు ఎలిమెంట్స్ ని మిస్ చేయకుండా గొప్పగా…