Radha Madhavam First Look: విలేజ్ లవ్ డ్రామా సినిమాలు ఇప్పటికీ చాలా మందికి హాట్ ఫేవరెట్. ఈ క్రమంలోనే తాజాగా మరో గ్రామీణ ప్రేమ కథా చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అవుతోంది. వినాయక్ దేశాయ్, అపర్ణా దేవీ హీరో హీరోయిన్లుగా గోనల్ వెంకటేష్ ఒక అందమైన ప్రేమ కథా చిత్రం నిర్మిస్తున్నారు. ‘రాధా మాధవం’ పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమాకి దాసరి ఇస్సాకు దర్శకత్వం వహిస్తున్నారు. వసంత్ వెంకట్ బాలా ఈ చిత్రానికి…
ఎన్టీయార్ శతజయంతి సందర్భంగా హైదరాబాద్ లో సినీ ప్రముఖులను సత్కరించారు. ఈ సందర్భంగా కళావేదిక మేగజైన్ ను ప్రముఖ నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు ఆవిష్కరించారు.