ఇండియన్ 2 దెబ్బకు డిస్ట్రిబ్యూటర్లు కోలుకోలేదనుకుంటే.. థగ్ లైఫ్‌తో వారిని మరింత కుంగదీసాడు కమల్ హాసన్. శంకర్, మణిరత్నం లాంటి స్టార్ డైరెక్టర్ల టేకింగ్ అండ్ మేకింగ్‌కు దండం పెడుతున్నారు లోకల్ ఆడియన్స్. వీళ్లే కాదు.. ఉళగనాయగన్ కూడా రెస్ట్ తీసుకుంటే బెటర్ అన్న సలహాలు ఇస్తున్నారు. కానీ కమల్ ఈవన్నీ లైట్‌గా తీసుకుంటున్నారు. అసలే సుదీర్ఘమైన సినిమా ఎక్స్‌పీరియన్స్ ఉన్న ఈ సీనియర్ యాక్టర్.. ఓ పట్టాన యాక్టింగ్‌కు బ్రేకులు వేయమంటే వేస్తారా..? నో వే..…