Home
Rains
Rains News
-
El Nino: నెమ్మదిగా వేడెక్కుతున్న పసిఫిక్ జలాలు.. ప్రమాదం ముంచుకొస్తోందా?
సముద్రం ఎప్పుడూ తనలో దాచుకున్న రహస్యాలను వెంటనే బయటపెట్టదు. పసిఫిక్ మహాసముద్రం కూడా అలాగే చేస్తుంది. పైకి చూస్తే అంతా నిశ్శబ్దమే.. అలలు ఎప్పటిలాగే వచ్చి వెళ్తున్నాయి. ఆకాశం తన రంగులను మార్చుకుంటూనే ఉంది. కానీ ఆ నీలి నీటి అడుగున మాత్రం ఏదో నెమ్మదిగా మేల్కొంటోంది. భూమధ్యరేఖకు సమీపంలోని పసిఫిక్ జలాలు నెమ్మదిగా వేడెక్కుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 డిగ్రీల సెల్సియస్‌కు పైగా పెరిగాయి. అంతేకాదు… ఈ వేడి… -
Explainer: ఆంధ్రప్రదేశ్‌లో దారుణ పరిస్థితులు..వర్షపు నీరు లేక రైతుల కంట కన్నీరు.. దేశంలోనే టాప్!
వర్షం పడుతోంది… నదులు పొంగుతున్నాయి… నగరాల్లో రోడ్లు, అండర్‌పాస్‌లు నీటితో నిండుతున్నాయి. చూస్తుంటే దేశమంతా వర్షాకాలం కళకళలాడుతున్నట్టే కనిపిస్తోంది. కానీ రైతు పొలంలోకి వెళ్లి చూస్తే మాత్రం మరో కథ కనిపిస్తోంది. భారత్ వ్యవసాయానికి అవసరమైన చోట, అవసరమైన సమయంలో వర్షం కురవడం లేదు. జూన్ 1 నుంచి ఆగస్టు 14 వరకు దేశంలోని 46శాతం జిల్లాల్లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదైంది. అంటే దేశంలో దాదాపు సగం జిల్లాలు వర్షాభావ పరిస్థితిని ఎదుర్కొంటున్నాయి. ఇదే… -
Mumbai: ముంబై, పూణె జలదిగ్బంధం.. వర్ష బీభత్సానికి 13 మంది మృతి
మహారాష్ట్రలో వర్షాలు దంచికొడుతున్నాయి. గత వారం నుంచి కురుస్తున్న వర్షాలతో రాష్ట్రం అతలాకుతలం అవుతోంది. ఇక ఆర్థిక రాజధాని ముంబై జలదిగ్బంధం అయింది. ఇక పుణెలో కొండచరియలు విరిగి ఇల్లు మట్టిలో కలిసిపోయింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా 13 మంది ప్రాణాలు కోల్పోయారు. పలువురు గాయపడ్డారు. ఇంకోవైపు సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. -
Mumbai Heavy Rains: దంచికొట్టిన వాన.. 24 గంటల్లో 265 మిల్లీమీటర్ల వర్షం.. నేడు స్కూల్స్ కు సెలవు..!
మహారాష్ట్ర రాజధాని ముంబైలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు నగర ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. గత 24 గంటల్లో ఏకంగా 265 మిల్లీమీటర్లకు పైగా వర్షపాతం నమోదవడంతో నగరంలోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. రహదారులు నీటమునిగిపోవడంతో రవాణా వ్యవస్థ దెబ్బతినగా, విమానాశ్రయంలో కూడా విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. భారీ వర్షాలతో పాటు బలమైన గాలులు వీచడంతో నగరంలోని అనేక ప్రాంతాల్లో చెట్లు కూలిపోయాయి. మంఖుర్డ్ ప్రాంతంలో ఆదివారం అర్ధరాత్రి తర్వాత ఒక బహుళ… -
Mumbai: ముంబైలో ఘోరం.. స్కూల్ వ్యాన్‌పై కూలిన భారీ వృక్షం.. 11 ఏళ్ల విద్యార్థి మృతి
ఆర్థిక రాజధాని ముంబైలో భారీ వర్షాల కారణంగా ఘోర విషాదం చోటుచేసుకుంది. చెంబూర్ ప్రాంతంలో స్కూల్ వ్యాన్‌పై భారీ రావి చెట్టు కూలిపోవడంతో 11 ఏళ్ల విద్యార్థి మృతి చెందాడు. ఈ ఘటనలో మరికొందరు విద్యార్థులు గాయపడగా.. వారిని సురక్షితంగా బయటకు తీసి ఆస్పత్రికి తరలించారు. -
సాగుకు బ్రేక్..రైతులకు కన్నీరు.. భారీగా పడిపోయిన వర్షపాతం.. కారణాలివే!
వర్షాకాలం వచ్చిందంటే రైతుల కళ్లలో ఆనందం వెల్లివిరుస్తుంది. పొలాలు దున్ని… విత్తనాలు చల్లి పచ్చని పంటల కోసం ఎంతో ఆశగా ఎదురుచూస్తారు. కానీ ఈ ఏడాది వరుణదేవుడు కన్నెర్ర చేశాడు. రుతుపవనాలు ముఖం చాటేశాయి. దేశవ్యాప్తంగా వర్షాల లేమితో అన్నదాతలు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. వర్షపాతం ఏకంగా 42 శాతం పడిపోవడంతో ఖరీఫ్ సాగు ప్రశ్నార్థకంగా మారింది. ఈ వర్షాభావ సంక్షోభం రైతులను తీవ్రంగా బాధిస్తోంది. ప్రత్యామ్నాయ స్వల్పకాలిక పంటల వైపు మల్లాల్సిన పరిస్థితులు దాపురించాయి. నైరుతి… -
Explainer: ఎల్‌నినో ఎఫెక్ట్.. రైతులకు డబుల్ షాక్.. నిత్యావసర ధరలు పెరుగుతాయా?
El Nino effect on Farmers Explained: ప్రకృతి పగబడుతోంది.. ఆకాశం ముఖం చాటేస్తోంది. దేశానికి అన్నం పెట్టే రైతన్నకు అశనిపాతంలా ఎల్‌నినో ముంచుకొస్తోంది. నైరుతి రుతుపవనాల రాకలో జాప్యం ఒకవైపు… సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదవుతుందన్న వాతావరణ శాఖ హెచ్చరికలు మరోవైపు… వెరసి వ్యవసాయ రంగం తీవ్ర సంక్షోభంలోకి జారుకునే ప్రమాదం కనిపిస్తోంది. వానలు పడకపోతే రైతులకే కాదు… పప్పులు, నూనెల ధరలు పెరిగి సామాన్యుల జేబులకు కూడా భారీ చిల్లు పడటం ఖాయం.… -
Heavy Rains: అల్పపీడనం ఎఫెక్ట్.. 4 రాష్ట్రాల్లో భారీ వర్షాలు
ఓ వైపు చలి, పొగమంచుతో దేశం వణికిపోతుంటే.. మరోవైపు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఆందోళనకు గురిచేస్తోంది. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం దక్షిణ భారతదేశంపై ప్రభావం చూపనుంది. దీని వలన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తర, మధ్య భారత్ లో తీవ్రమైన చలి, చలిగాలులు, దట్టమైన పొగమంచు కొనసాగుతోంది. IMD ప్రకారం, రాబోయే 5-7 రోజులలో వాయువ్య భారతదేశం, బీహార్లలో, మధ్య భారతదేశం, ఈశాన్య భారతదేశం, ఉప-హిమాలయ పశ్చిమ బెంగాల్,… -
Sudden Rains: ఏపీలో అకస్మాత్తుగా ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు..
Sudden Rains: ఆంధ్రప్రదేశ్‌లో మొంథా తుఫాన్ సృష్టించిన విధ్వంసంతో ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు.. జరిగిన నష్టాన్ని అంచనా వేసే పనిలో పడిపోయింది ప్రభుత్వం.. అయితే, మరోసారి రాష్ట్రానికి వర్ష సూచన వచ్చింది.. రేపు రాష్ట్రంలో కొన్నిచోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ వెల్లడించారు. అకస్మాత్తుగా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసేప్పుడు చెట్ల క్రింద నిలబడరాదని సూచించారు. Read Also: Chromebook: రూ.12,499 కి ఆండ్రాయిడ్ ల్యాప్‌టాప్..… -
Cyclone Montha: విరుచుకుపడుతున్న మొంథా తుఫాన్.. అత్యవసరం అయితే తప్ప బయటకు రావొద్దు..!
Cyclone Montha: తీవ్ర తుఫాన్ ముప్పు ముంగిట్లో ఉన్నాయి కోనసీమ, కాకినాడ జిల్లాలు …. కాకినాడకు దక్షిణంగా తీరం దాటవచ్చని తాజాగా అంచనా వేస్తోంది వాతావరణ శాఖ.. తీరం దాటే సమయంలో 100 – 110 కిలో మీటర్ల గరిష్ట వేగంతో ఈదురు గాలులు వీస్తాయని.. మరో 72 గంటల పాటు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరిస్తున్నారు.. విద్యుత్, టెలికాం వ్యవస్థపై ప్రభావం చూపుతుందని అంచనా వేస్తున్నారు.. విశాఖ కేంద్రంగా 9 జిల్లాల్లో పరిస్థితి…
తాజావార్తలు
-
Ellipaya Karam: నానమ్మల నాటి నాటు రుచి.. జ్వరం, జలుబును తరిమికొట్టే ఎల్లిపాయ కారం సింపుల్ ఇలా చేసేయండి!
-
Nani Wife : ఆరోజు మార్నింగ్ షో కూడా పడలేదు.. 16 ఏళ్ల కష్టానికి సాక్షిని నేనే.. నాని భార్య ఎమోషనల్
-
Bombay High Court: మత ఊరేగింపుల్లో బాణసంచా కాల్చొద్దు.. డీజేలు, లేజర్ బీమ్స్పై బాంబే హైకోర్టు కీలక ఆదేశాలు
-
AP Cabinet Key Decisions: కేబినెట్ కీలక నిర్ణయాలు.. నాలుగు కొత్త కమిషనరేట్లకు గ్రీన్‌సిగ్నల్.. వాటికి ఆమోదం..
-
Gas Subsidy: వారందరికీ గ్యాస్ సబ్సిడీ బంద్.. అక్టోబర్ 1 నుంచి కొత్త రూల్స్..
ట్రెండింగ్
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!