సమంత, రష్మిక ఇద్దరు సౌత్ ఇండియన్ క్వీన్స్. ప్రజెంట్ బాలీవుడ్ బాట పట్టి ఫుల్ బిజీగా మారిపోయారు. సామ్ సినిమాలతో కన్నా ఓటీటీ సిరీస్‌లతో బీటౌన్‌లో నెట్టుకొస్తోంది. కానీ రష్మిక మాత్రం అక్కడ హీరోలకు బ్లాక్ బస్టర్స్ ఇచ్చి లేడీ లక్కుగా మారిపోయింది. ఇద్దరూ మంచి ఫ్రెండ్స్ కూడా. ఇద్దరు బర్త్ డేలకు విష్ కూడా చేసుకుంటుంటారు. ప్రజెంట్ సామ్ కెరీర్ పరంగా ఓ స్టెప్ ముందుకేసి నిర్మాతగా మారి శుభం తెరకెక్కించి సక్సీడ్ అయ్యింది. నటిగా…
విజయశాంతి, అనుష్క, నయనతార, సమంతా, దీపిక పదుకోణే… ఇలా చెప్పుకుంటూ పోతే సాలిడ్ ఫ్యాన్ బేస్ ఉన్న ప్రతి హీరోయిన్ సోలో ఫిల్మ్స్ చేసి హిట్స్ కొట్టింది. హీరోల పక్కన నటిస్తూనే లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేసి తమకంటూ స్పెషల్ మార్కెట్ ని క్రియేట్ చేసుకున్న ఈ హీరోయిన్స్ పక్కన నేషనల్ క్రష్ రష్మిక మందన్న కూడా చేరబోతుంది. ఛలో సినిమాతో కన్నడ నుంచి తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలోకి ఎంటర్ అయిన రష్మిక, అతి తక్కువ సమయంలోనే…