Netherlands beat Nepal in T20 World Cup 2024: టీ20 ప్రపంచకప్ 2024లో నెదర్లాండ్స్ బోణీ కొట్టింది. గ్రూప్-డిలో భాగంగా మంగళవారం డల్లాస్ వేదికగా నేపాల్‌తో జరిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో డచ్ టీమ్ విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన నేపాల్ 19.2 ఓవర్లలో 106 పరుగులకే ఆలౌటైంది. కెప్టెన్ రోహిత్ పౌడెల్ (35; 37 బంతుల్లో 5×4) టాప్ స్కోరర్. నెదర్లాండ్స్ బౌలర్లు టిమ్ ప్రింగిల్ (3/20), వాన్‌బీక్…