తెలుగులో సవ్యసాచి, మిస్టర్ మజ్ను, ఇస్మార్ట్ శంకర్ చిత్రాల్లో నటించిన బ్యూటీ నిధి అగర్వాల్.. సోషల్ మీడియాలోనూ తన గ్లామర్ తో విపరీతమైన అభిమానులను సంపాదించుకుంది. ప్రస్తుతం ఆమె గల్లా అశోక్ సరసన సందడి చేసేందుకు సిద్ధమయ్యింది. ఇక నిధి అగర్వాల్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – క్రిష్ కాంబినేషన్‌లో రూపొందుతున్న పాన్ ఇండియన్ సినిమా ‘హరి హర వీరమల్లు’లో హీరోయిన్‌గా నటిస్తోన్న విషయం తెలిసిందే. ఇదిలావుంటే, తాజాగా నిధి ఓ ఇంటర్వ్యూలో చాలా ఆసక్తికర…
సౌత్ లో అత్యంత తక్కువ సమయంలోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న నటీమణుల్లో నిధి అగర్వాల్ ఒకరు. 2018లో విడుదలైన నాగ చైతన్య “సవ్యసాచి”తో ఎంట్రీ ఇచ్చిన నిధి మిస్టర్ మజ్ను, ఇస్మార్ట్ శంకర్ వంటి కొన్ని టాలీవుడ్ సినిమాల్లో నటించారు. పూరి జగన్నాధ్ దర్శకత్వం వహించిన “ఇస్మార్ట్ శంకర్” చిత్రం ద్వారా ఆమెకు మంచి క్రేజ్ దక్కింది. ఇందులో యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని ప్రధాన పాత్రలో నటించారు. ఇటీవల ఇంటర్వ్యూలో నిధి అగర్వాల్…