Rain Drops in Panjagutta PVR: గత కొన్ని రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. ఆదివారం హైదరాబాద్ నగరంలో భారీ వర్షం కురిసింది. ఈ భారీ వర్షానికి పంజాగుట్టలోని పీవీఆర్ సినిమా థియేటర్‌లో వర్షపు నీరు పడింది. థియేటర్ పైకప్పు నుంచి ‘కల్కి 2898 ఏడీ’ సినిమా చూస్తున్న ప్రేక్షకుల మీద నీటి చుక్కలు పడ్డాయి. దాంతో ప్రేక్షకులు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. వర్షపు చుక్కలు పడుతుండడంతో కొందరు ప్రేక్షకులు థియేటర్ నుంచి బయటకు…