What will happen if RCB vs CSK Match gets washed out: గుజరాత్ టైటాన్స్ ప్లేఆఫ్స్ అవకాశాలపై నీళ్లు చల్లిన వరణుడు.. మరో మ్యాచ్‌పై కన్నేశాడు. ఐపీఎల్ 2024లో భాగంగా శనివారం (మే 18) చిన్నస్వామి స్టేడియంలో జరగనున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ), చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే) మ్యాచ్‌ను వరణుడు అడ్డుకోనున్నాడట. ఆర్‌సీబీ, సీఎస్‌కే మ్యాచ్ జరిగే రోజున బెంగళూరులో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అక్కడి వాతావరణ శాఖ…