దేశ వ్యాప్తంగా ఎటు చూసినా వర్షాలే.. బంగాళాఖాతం లో అల్పపీడనం కారణంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి.. మనుషులు జంతువులు వర్షాలకు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.. కానీ ఓ ఎలుక మాత్రం వర్షాన్ని ఎంజాయ్ చేస్తూ ఎంచక్కా స్నానం చేసేసింది.. అందుకు సంబందించిన వీడియో ఒకటి నెట్టింట తెగ వైరల్ అవుతుంది.. మాములుగా డ