చిత్ర పరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ బంగ్లాదేశ్ నటి దారుణ హత్యకు గురైంది. ఆ హత్య ఆమె భర్తే చేయడం గమనార్హం. ప్రస్తుతం ఈ ఘటన స్థానికంగా సంచలనం రేపుతోంది. వివరాల్లోకి వెళితే.. ప్రముఖ బంగ్లాదేశ్ నటి రైమా ఇస్లాం షిము గత వారం రోజుల నుంచి కనిపించడం లేదు. దీంతో ఆమె భర్త షఖావత్ అలీ నోబెల్ రెండు రోజుల క్రితం పోలీసులకు తన భార్య మిస్ అయినట్లు ఫిర్యాదు చేశాడు. దీంతో రంగంలోకి దిగిన…