Indian Railways : తెలుగు రాష్ట్రాలలో రైల్వే ప్రయాణికుల కోసం దక్షిణ మధ్య రైల్వే (South Central Railway) కీలక అప్డేట్ ఇచ్చింది. ప్రస్తుతం పాపట్‌పల్లి-డోర్నకల్ బైపాస్ మధ్య 3వ రైలు లైన్ నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్న నేపథ్యంలో ఈ మార్గంలో రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం తలెత్తే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. దృష్టిలో ఉంచుకొని ఐదు రోజులపాటు 10 రైళ్లు పూర్తి సర్వీసు రద్దు చేయబడ్డాయి. ఈ రద్దు రైల్వే ప్రయాణికుల కోసం…