రైల్వే ఉద్యోగులకు గుడ్‌న్యూస్ చెప్పింది రైల్వేశాఖ.. ఇండియన్ రైల్వేలో పనిచేస్తున్న 80,000 మంది ఫీల్డ్ ఆఫీసర్లకు పే గ్రేడ్ అప్‌గ్రేడేషన్ ప్రకటించింది.. నాలుగేళ్లలో నాన్ ఫంక్షనల్ గ్రేడ్‌లో 50 శాతం మందికి లెవెల్-8 నుంచి లెవల్ 9కి పదోన్నతి కల్పించేందుకు ఏర్పాట్లు చేసినట్టు వెల్లడించింది.. తమ ఉద్యోగాల్లో స్తబ్దతను ఎదుర్కొంటున్న దాదాపు 80,000 మంది రైల్వే ఉద్యోగులు ఇప్పుడు తమ పే స్కేల్‌ను మెరుగుపరుచుకునే అవకాశాన్ని కలిగి ఉన్నారు, దీని ప్రకారం నేషనల్ ట్రాన్స్‌పోర్టర్ కొత్త నిబంధనను…