రైలు ప్రయాణీకులకు ప్రత్యేకమైన అనుభవాన్ని అందించే దిశగా మరో అడుగు వేస్తూ, దక్షిణ మధ్య రైల్వే (SCR) జంట నగరాల్లోని మరొక ముఖ్యమైన రైల్వే స్టేషన్‌లో తన వినూత్న కార్యక్రమాలలో ఒకదాన్ని పునరావృతం చేసింది. ఇందులో భాగంగానే సోమవారం దక్షిణ మధ్య రైల్వే సికింద్రాబాద్ డివిజన్ నెక్లెస్ రోడ్ రైల్వే స్టేషన్ ఆవరణలో 'రైల్ కోచ్ రెస్టారెంట్'ను ప్రారంభించింది. breaking news, latest news, telugu news, Rail Coach Restaurant, big news,