ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి చాలా కాలం అవుతున్న ఇప్పటికీ అంతే జోరు మీద దూసుకెళ్తూది టాలీవుడ్ స్టార్ హీరోయిన్ తమన్నా.. దాదాపు అందరు స్టార్ హీరోలతో జతకట్టిన ఈ ముద్దుగుమ్మ భాషతో సంబంధం లేకుండా వరుస సినిమాలు .. గుర్తింపు పాత్రలు చేస్తోంది. మొన్నటి వరకు బాలీవుడ్‌లో బీజి గా ఉన్న ఈ చిన్నది, చాలా రోజుల తర్వాత తెలుగులో ‘ఓదెల 2’లో నెవర్ బిఫోర్ క్యారెక్టర్‌లో అలరించడానికి సిద్ధం అవుతుంది. సూపర్ థ్రిల్లర్ మూవీ ‘ఓదెల…