బాలీవుడ్ లో ప్రస్తుతం లేడీ సూపర్ స్టార్స్ అంటే దీపికా, ఆలియా లాంటి వారి పేర్లు చెబుతారు. కానీ, నెక్ట్స్ జనరేషన్ టాప్ బ్యూటీస్ అంటే జాన్వీ, అనన్య పాండే లాంటి వారి పేర్లు వినిపిస్తాయి. సైఫ్ కూతురుగా ఎంట్రీ ఇచ్చిన సారా అలీఖాన్ కూడా గట్టి పోటీ ఇస్తోంది బీ-టౌన్ యంగ్ బ్యూటీస్ కి.అక్షయ్ కుమార్, ధనుష్ మల్టీ స్టారర్ గా రూపొందిన ‘అత్రంగీ రే’ సినిమాలో సారా అలీఖాన్ హీరోయిన్. అయితే, ‘అత్రంగీ రే’…