Kingdom : విజయ్ దేవరకొండ నటించిన లేటెస్ట్ మూవీ కింగ్ డమ్ థియేటర్లలో రిలీజ్ అయింది. తాజాగా మూవీ టీమ్ సక్సెస్ మీట్ నిర్వహించారు. ఇందులో విజయ్ మాట్లాడుతూ.. ఈ సినిమాపై అందరూ చూపిస్తున్న ప్రేమకు చాలా ధన్యవాదాలు. మూవీకి వస్తున్న వారందరూ రియాక్ట్ అవుతున్నది చూస్తే చాలా రోజుల తర్వాత సంతోషం అనిపిస్తుంది. ఈ సినిమాలో నా యాక్టింగ్ అంతా గౌతమ్ చెప్పినట్టే చేశా. ఏ సీన్ లో ఎలాంటి ఎక్స్ ప్రెషన్ ఉండాలనేది గౌతమ్…