Rahul Gandhi’s Bharat Jodo Nyay Yatra On Break: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన ‘భారత్ జోడో న్యాయ్ యాత్ర’కు తాత్కాలిక విరామం ప్రకటించారు. ఫిబ్రవరి 26 నుంచి మార్చి 1 వరకు ఐదు రోజుల పాటు విరామం ప్రకటించారు. ఈ విషయాన్ని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ మీడియాకు వెల్లడించారు. కీలక సమావేశాల్లో రాహుల్ గాంధీ పాల్గొననున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. భారత్ జోడో న్యాయ్ యాత్ర మార్చి 2న…