Sunil Gavaskar on Rahul Dravid: గతవారం బార్బడోస్‌లో జరిగిన ఫైనల్‌లో దక్షిణాఫ్రికాను 7 పరుగుల తేడాతో ఓడించిన భారత్.. టీ20 ప్రపంచకప్ 2024 ట్రోఫీని కైవసం చేసుకుంది. దాంతో 11 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత భారత జట్టు ఐసీసీ టైటిల్‌ను ముద్దాడింది. భారత్ విజయంలో ఆటగాళ్లతో పాటుగా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ పాత్ర కూడా ఎంతో ఉంది. గత సెప్టెంబర్‌లోనే ద్రవిడ్ పదవి కాలం ముగియగా.. కెప్టెన్ రోహిత్ శర్మ విజ్ఞప్తితోటీ20 ప్రపంచకప్…