IPL 2025 Mega Auction: ఐపీఎల్ 2025 మెగా వేలం జెడ్డా వేదికగా ఆటగాళ్లను ఐపీఎల్ ఫ్రాంచైజీలు కొనుగోలు చేస్తున్నాయి. ఇందులో భాగంగా భారత్ బౌలర్ రాహుల్ చాహర్, ఆస్ట్రేలియా టాప్ స్పిన్నర్ లో ఒకరైన జంపాను సన్ రైజర్స్ హైదరాబాద్ కొనుగోలు చేసింది. అలాగే ఇప్పటి వరకు 2025 వేలంలో ఏ ఆటగాడు ఏ టీం ఎవరిని కొనుగోలు చేసిందో ఒకసారి చూద్ద�
పంజాబ్ క్రికెటర్లు రాహుల్ చాహర్, హర్ ప్రీత్ బ్రార్ టాలీవుడ్ స్టార్ హీరో, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ను కలిశారు. ఈ సందర్భంగా బన్నీతో కలిసి ఫోటోలకు ఫోజులిచ్చారు. ఇందుకు సంబంధించిన ఫోటోను రాహుల్ చాహర్ తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేశాడు.