ఎంత మంది మ్యూజిక్ డైరెక్టర్స్ వచ్చినా.. సంగీత దర్శకుల్లో ఏఆర్ రెహమాన్ రూటే సపరేటు. ఈ మధ్య కొంచెం రెహమన్ పాటల సందడి తగ్గినప్పటికీ.. అతని క్రేజ్ మాత్రం ఎప్పటికీ తగ్గదనే చెప్పాలి. అందుకు నిదర్శనమే తాజాగా వచ్చిన ఓ సాంగ్ అని చెప్పొచ్చు. కోలీవుడ్ స్టార్ హీరో విక్రమ్ నటిస్తున్న చిత్రాల్లో కోబ్రా కూడా ఒకటి. ఇందులో కెజియఫ్ బ్యూటీ శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటిస్తోంది. మే 25న ఈ సినిమాను రిలీజ్ చేయబోతున్నారు. ఈ…