గాయకుడిగా సినీ ప్రస్థానం ప్రారంభించిన రఘు కుంచే సంగీత దర్శకుడిగా, నటుడిగా ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నాడు. సంగీత దర్శకుడిగా నటుడిగా తన అనుభవాలను ‘ఐ యామ్ ఏ సెలబ్రిటీ’ పేరుతో లిరిక్ అందించి, సంగీత దర్శకత్వం వహించి తనే పాడిన పాటను తెలుగు వీక్షకులకు అందించాడు. ఈ పాట యూట్యూబ్ లో హల్ చల్ చేస్తోంది. ఈ సందర్భంగా రఘు కుంచే మాట్లాడుతూ ‘ప్రతి మనిషికి సమాజంలో మంచి గుర్తింపు కావాలని ఉంటుంది. కానీ కొందరికే వస్తుంది.…