Allu Arjun vs Keerthy Suresh: ‘నేను శైలజ’తో తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన కీర్తి సురేష్.. అనతికాలంలోనే స్టార్ హీరోయిన్‌గా ఎదిగారు. ‘మహనటి’ సినిమాతో కీర్తి క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. ఈ సినిమాలో ఆమె నటనకు అందరూ ఫిదా అయ్యారు. గత ఏడాది ‘దసరా’తో సూపర్ హిట్ ఖాతాలో వేసుకున్న కీర్తి.. తెలుగు సినిమాలకు కాస్త బ్రేక్ ఇచ్చి తమిళ్, బాలీవుడ్ సినిమాలు చేస్తున్నారు. తమిళంలో సైరన్ సినిమాతో హిట్ అందుకున్న మహనటి.. హిందీలో వరుణ్…