కీర్తి సురేష్ అనే పేరు వినగానే అందరికీ ‘మహానటి’ సినిమా గుర్తొస్తుంది. ‘మహానటి సావిత్రి’ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాలో కీర్తి సురేష్ అద్భుతంగా నటించింది. అప్పటివరకూ మాములుగా ఉన్న కీర్తి సురేష్ కెరీర్ ని టర్న్ చేసిన ‘మహానటి’ సినిమా కీర్తిపై ప్రేక్షకుల్లో అంచనాలని పెంచింది. ఈ సినిమా తర్వాత కీర్తి సురేష్ నుంచి ఆడియన్స్ ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేయడం మొదలుపెట్టారు. ఆ అంచనాలని అందుకోవడంలో కీర్తి సురేష్ ఫెయిల్ అయ్యింది, బ్యాక్…