Anshu Ambani: ఇండస్ట్రీలో ప్రేక్షకుల మనసులో నిలిచిపోవాలంటే వందల సినిమాలు చేయాల్సిన అవసరం లేదు. ఒక్క సినిమా చేసినా.. అది హిట్ అయితే ఎప్పటికి ప్రేక్షకులు ఆ పాత్రను, ఆ పాత్రలో నటించినవారిని జీవితాంతం గుర్తుపెట్టుకుంటారు. అలాగే గుర్తుండిపోయే పాత్రలో నటించింది అన్షు అంబానీ.